గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది..!

ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ప్రజలకు ఆరోగ్యం పై శ్రద్ధ కాస్త పెరిగింది అని చెప్పవచ్చు.కానీ కొంతమంది మాత్రం ఆరోగ్యాన్ని గాలికి వది లేసి అలాగే ఉన్నారు.

 People With Gastric Problems Should Avoid These Foods, Gastric Problem, Pulses ,-TeluguStop.com

అలాంటి వారిలో కొంతమంది ఏమి తిన్నా ఏమీ కాదులే అని అనుకుంటూ ఉంటారు.వాళ్లకు గ్యాస్ సమస్య( Gastric problem ) ఉంటే ఇక పరిస్థితి అంతే.

గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే పప్పులు, బంగాళదుంపలు తింటే ఆ సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.దీంతో పాటు మరికొన్నింటినీకి ఇలాంటి వారు దూరంగా ఉండటమే మంచిది.కొన్ని ఆహార పదార్థాలు తింటే గ్యాస్టిక్ సమస్య ఇంకా పెరుగుతుంది

Telugu Gastric Problem, Tips, Pop Corn, Potatoes, Pulses, Stomach Gas-Telugu Hea

ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పాప్ కార్న్( Pop corn ) చాలా మందికి ఇష్టమైన స్నాక్స్ అని కచ్చితంగా చెప్పవచ్చు.ముఖ్యంగా సినిమా చూడడానికి వెళ్తే సినిమా ఆస్వాదించాలంటే పాప్ కార్న్ చాలా మంది తప్పని సరిగా తింటారు.మీకు గ్యాస్టిక్ సమస్య ఉంటే పాప్ కార్న్ అస్సలు తినకూడదు.

ఎందుకంటే ఇది గ్యాస్, ఉబ్బరం కలిగిస్తుంది.పాప్ కార్న్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటే ఈ చిట్కాను పాటించండి.

పాప్ కార్న్ లో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి దానిపై కాస్త పసుపు, జీలకర్ర పొడిని రాసుకుంటే మంచిది.

Telugu Gastric Problem, Tips, Pop Corn, Potatoes, Pulses, Stomach Gas-Telugu Hea

ఇంకా చెప్పాలంటే ఎంతో ఆరోగ్యకరమైన పచ్చి కూరగాయలు తినడం జీర్ణక్రియకు కష్టంగా ఉంటుంది.పచ్చిగా కాకుండా కొన్ని వండిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది.ఇది జీర్ణ క్రియ కు ఎంతగానో ఉపయోగపడుతుంది.

దానితో పాటు కొద్దిగా కారంపొడి, అల్లం కలిపి తింటే జీర్ణ క్రియ కు ఎంతో మంచిది.మీకు గ్యాస్టిక్ సమస్య ఉంటే చూయింగ్ గమ్ నమలడం కడుపులో గ్యాస్( Stomach gas ) ను ఉత్పత్తి చేస్తుంది.

అలాగే గ్యాస్టిక్ సమస్య ను పెంచుతుంది.గ్యాస్టిక్ సమస్య ఉంటే చూయింగ్ నమలకపోవడమే మంచిది.

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలను( Onions ( తినకూడదు.తింటే గ్యాస్టిక్ సమస్య పెరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube