రవితేజ( Ravi Teja ) హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీద ప్రేక్షకుల విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ హైట్ ని క్రియేట్ చేసుకుంది కాబట్టి ఆగస్టు 15వ తేదీన థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన అయితే వస్తుంది మరి ఈ సినిమాతో రవితేజ భారీ సక్సెస్ ని అందుకుంటాడు అంటూ అభిమానులు మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు కూడా రిలీజ్ చేశారు దానికి కూడా మంచి వ్యూయర్షిప్ అయితే దక్కుతుంది.
ఇలాంటి క్రమంలోనే ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను చూడడానికి రవితేజ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక మొత్తానికి అయితే రవితేజ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడని హరీష్ శంకర్ ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ తో చెబుతున్నాడు మరి ఈ సినిమాతో కనుక సక్సెస్ కొడితే అట హరీష్ శంకర్( Harish Shankar ) కి ఇటు రవితేజ ఇద్దరికీ బెనిఫిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి హరి శంకర్ ఈ సినిమాను పూర్తి చేసి పవన్ కళ్యాణ్ తో చేసిన వస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమా సెర్చ్ కి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆ సినిమా షూట్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ పవన్ కళ్యాణ్ పోర్షన్ మినహాయించి మిగిలిన ఆర్టిస్టులతో ఉన్న షూటింగ్ చేయాలని హరిశంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక దానికంటే ముందు మిస్టర్ బచ్చన్ సినిమా రిజల్ట్ ఏంటి అనే దానిమీదనే హరీష్ శంకర్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా మంచి హిట్ సినిమాగా మారుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.