స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయింపుపై విచారణ

స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఏపీ హైకోర్టులో ( AP High Court )విచారణ జరిగింది.గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులు ఎవరికీ కేటాయించొద్దని కోరుతూ జనసేన( Janasena ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

 Inquiry On Allotment Of Glass Symbol To Independent Candidates , Independent Can-TeluguStop.com

ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.ఈ క్రమంలో జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును ఇవ్వలేదని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.

ఒకవేళ ఇచ్చినా మారుస్తామని ఈసీ వెల్లడించింది.అయితే జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల మినహా మిగతా ప్రాంతాల్లో గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ లిస్టులో ఉంచిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube