Janasena Paruchuri Bhaskar Rao : అనకాపల్లిలో జనసేనకు షాక్.. పరుచూరి రాజీనామా..!!

అనకాపల్లిలో జనసేన పార్టీ( Janasena )కి షాక్ తగిలింది.అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు( Paruchuri Bhaskar Rao ) పార్టీకి రాజీనామా చేశారు.

 Janasena Paruchuri Bhaskar Rao : అనకాపల్లిలో జనసే-TeluguStop.com

అనకాపల్లి నియోజకవర్గం( Anakapalli Constituency ) నుంచి టికెట్ ఆశించి ఆయన భంగపడిన సంగతి తెలిసిందే.కాగా నియోజకవర్గ టికెట్ ను జనసేన పార్టీ కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna )కు కేటాయించింది.

దీంతో పరుచూరి మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది.దాదాపు 24 ఏళ్లల్లో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా రాజకీయాలు చేసినట్లు తెలిపారు.

కానీ తనకు సరైన గుర్తింపు మాత్రం రాలేదని వాపోయారు.ఎల్లప్పుడూ అనకాపల్లి ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు.

అయితే పరుచూరి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూసినా అవకాశం దక్కలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube