గుడివాడలో వైసీపీ పని అయిపోయింది..: వెనిగండ్ల రాము

గుడివాడలో వైసీపీ పని అయిపోయిందని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వెనిగండ్ల రాము అన్నారు.ఈ క్రమంలోనే టీడీపీ రా కదలి రా సభకు పోలీసుల అడ్డంకులు తగవని తెలిపారు.

 Ycp's Work Is Over In Gudivada..: Venigandla Ramu-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం ఇంకా రెండు నెలలో ఉంటుందన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామని తెలిపారు.

ఎన్టీఆర్ పేరు తలిచే అర్హత కూడా కొడాలి నానికి లేదని వెల్లడించారు.అయితే గుడివాడ నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube