నేను ఆ తెలుగు స్టార్ హీరోలతో డేట్ చేశాను : ముమైత్ ఖాన్

బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన వచ్చిన ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్( Mumaith Khan ) గురించి మనందరికీ తెలుసు…143 అనే సినిమాతో మొదటగా ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ఛత్రపతి సినిమా( Chatrapathi ) కూడా ఆమె కి మంచి పేరు తీసుకు వచ్చింది.

 Actress Mumaith Khan Reveals Dating With Tollywood Star Heroes,mumaith Khan,toll-TeluguStop.com

కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాతో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది.అప్పటినుంచి ప్రతి సినిమాలో ఆమె సాంగ్ ఒకటి అయిన ఉండేలా డైరెక్టర్లు ప్లాన్ చేసుకుంటూ ఉండేవారు.

ఆమె సాంగ్ లేకపోతే సినిమా లేదు అన్న రేంజ్ లో ఆమె పాపులారిటీని సంపాదించుకుంది.ఇలాంటి క్రమంలో ఆమె కొంతమంది హీరోలతో సన్నిహిత్యంగా ఉండడం వాళ్లతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం జరిగింది.

 Actress Mumaith Khan Reveals Dating With Tollywood Star Heroes,Mumaith Khan,Toll-TeluguStop.com

ఆమె సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఐటం గర్ల్ గా మంచి పేరు సంపాదించుకుంది.ఆ క్రమంలో ఆమె రిలేషన్ షిప్( Relationship ) లో ఉన్నప్పుడు మనుషుల మెంటాలిటీల గురించి బాగా అధ్యయనం చేసింది.దాంతో మనుషులంటేనే ఆమెకు విరక్తి పుట్టింది అప్పటినుంచి కూడా రిలేషన్ షిప్ లో ఉండకుండా తను ఒంటరిగా ఉంటూనే ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె కొంతమంది స్టార్ హీరోలతో డేట్ చేసినట్టుగా చెప్పింది.

కానీ ఆ హీరోలు ఎవరు అనేది మాత్రం రివిల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టింది.ఇంక ఇలాంటి క్రమంలో ఆ హీరోలు ఎవరు అనేది తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.నిజానికి ఆ హీరోలు( Heroes ) ఎవరు అనేది ఎవరికి తెలీదు ప్రస్తుతం ఆమె సింగిల్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తూ సింగిల్ గానే ఉంటున్నారు…ఇక ఆమెకి మళ్ళీ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తె సినిమాల్లో నటించడానికి సిద్ధం గా ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube