అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం జరిగింది.అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు.

 Congress Mla Jaggareddy Met Minister Ktr In The Assembly..!!-TeluguStop.com

ఈ మేరకు కేటీఆర్ ఛాంబర్ కు వెళ్లిన జగ్గారెడ్డి ఆయనతో భేటీ అయ్యారని తెలుస్తోంది.అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్టుగా జగ్గారెడ్డి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా ఆయన కేటీఆర్ ను కలవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఓ వైపు కాంగ్రెస్ లో చేరికలు జోరుగా సాగుతున్న సమయంలో పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేటీఆర్ తో సమావేశం కావడం కీలక అంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube