గీత కార్మికుడిని పరామర్శించిన మేడిపల్లి సత్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన గీతకార్మికుడు బత్తిని లక్ష్మయ్య గౌడ్ కల్లు గీస్తు తాటిచెట్టు పై నుండి పడి గాయపడగ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం( Medipalli Satyam) ఆయనను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు.</br?

 Medipalli Satyam Visited Geetha Karmakam , Geetha Worker , Medipalli Satyam , Ra-TeluguStop.com

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కుస రవీందర్, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి,తడగొండ ఎంపీటీసీ ఉయ్యాలా శ్రీనివాస్ ,మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనుకయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, గంగిపెల్లి లచ్చయ్య, మహేందర్, ఒంటెల లక్ష్మారెడ్డి,ఎండీ రఫీ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ, నిమ్మ వినోద్ రెడ్డి, ఆకుల అజయ్,జాగిరి వెంకటేష్, క్రాంతి కిరణ్, నక్క శ్రీకాంత్, వంశీ, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube