మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గా బండారి బాల్ రెడ్డి ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం( Munnuru Kapu ) ప్రచార కార్యదర్శి గా బండారి బాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల ఆడ్ హాక్ కమిటీ అధ్యక్షులు అగ్గి రాములు తెలిపారు.అట్టి నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షులు బొప్పా దేవయ్య, జిల్లా ప్రదాన కార్యదర్శి శంకర్ , జిల్లా ఆడ్ హాక్ ఎన్నికల కమిటీ అధ్యక్షులు అగ్గి రాములు కలిసి అందజేసి శాలువా కప్పి పూలమాల వేసి సన్మానించారు.

 Bandari Bal Reddy Is Unanimous As District Publicity Secretary Of Munnuru Kapu S-TeluguStop.com

బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ తన ఏకగ్రీవ నియామకానికి సహాకరించిన రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య కు , జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య కు ప్రదాన కార్యదర్శి శంకర్ కు ఆడ్ హాక్ కమిటీ ఎన్నికల అద్యక్షులు అగ్గి రాములు కు ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ కు మున్నూరు కాపు కుల బంధువులకు బండారి బాల్ రెడ్డి( Bandari Bal Reddy ) కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా మున్నూరు కాపు సంఘం అబివృద్ధి కి కుల బంధువుల సమస్యల సాధనకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ , సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ల సహాకారంతో కృషి చేస్తానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube