ప్రభుత్వ విప్ ఎంఎల్యే ఆది శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : దుబాయ్ పర్యాటన ముగించుకొని వేములవాడ కు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

 Congress Party Leaders Meeting Government Whip Mla Adi Srinivas-TeluguStop.com

ఈ సందర్భంగా శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ,మాజీ సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు మిరియాల్ కర్ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడ సిద్ది రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు( Congress party leaders ) బండారి బాల్ రెడ్డి, రామలక్ష్మణ పల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాక చంద్రమౌళి లు కండువాలు కప్పి అభినందలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube