రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన గీతకార్మికుడు బత్తిని లక్ష్మయ్య గౌడ్ కల్లు గీస్తు తాటిచెట్టు పై నుండి పడి గాయపడగ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం( Medipalli Satyam) ఆయనను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు.
</br?
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కుస రవీందర్, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి,తడగొండ ఎంపీటీసీ ఉయ్యాలా శ్రీనివాస్ ,మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల కనుకయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, గంగిపెల్లి లచ్చయ్య, మహేందర్, ఒంటెల లక్ష్మారెడ్డి,ఎండీ రఫీ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ, నిమ్మ వినోద్ రెడ్డి, ఆకుల అజయ్,జాగిరి వెంకటేష్, క్రాంతి కిరణ్, నక్క శ్రీకాంత్, వంశీ, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
15సార్లు నా చెంప పగులగొట్టారు.. రన్యా రావు సంచలన లేఖ నెట్టింట వైరల్!