వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ముడుపు విప్పిన రైతులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గల రావి చెట్టు హన్మాండ్లు కు పంటలు పొట్ట దశకు ఉన్నప్పుడు రాళ్ల వర్షం కురవకుండా ఉండడం కోసం రావి చెట్టు హన్మాండ్ల ఆలయంలో (Sacred fig , Hanmandla temple)ముడుపు వేయడం జరిగింది.అట్టి ముడుపును నేడు రైతుల ఆధ్వర్యంలో పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ ద్వారా ముడుపును విప్పారు.

 Farmers Who Spread Their Vows Asking For Abundant Rains, Farmers, Sacred Fig ,-TeluguStop.com

త్వరగా వర్షాలు కురవాలని హన్మాండ్లను రైతులు వేడుకున్నారు.పూజ కార్యక్రమం అనంతరం రైతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

రేపు సాయంత్రం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న బండ్ల బోనాల (Bandla Bonalu)కార్యక్రమం నిర్వహణ జరుగుతుందనీ రైతులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube