ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District)ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల ఆర్య వైశ్య కుటుంబాల కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

 Grand First Anniversary Celebrations Of Vasavi Kanyaka Parameshwari Temple , Ann-TeluguStop.com

ఆలయంలో వాసవి మాతకు అభిషేకం, కళాశాల పూజ, నవగ్రహ పూజ నిర్వహించారు.

అనంతరం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా భక్తులకు అల్పాహారం, అన్నదానం చేశారు.

కార్యక్రమములో ఆర్యవైశ్య సంగం అధ్యక్షుడు చెపూరి రాజేశం( Chepuri Rajesh) తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు, ఆర్య వైశ్య కుటుంబాల వారు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube