మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సాయం చేసిన ఇద్దరు మిత్రులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండ( Chendurthi )ల కేంద్రానికి చెందిన పిట్టల మంజుల ఇటీవల బిల్డింగ్ పై నుండి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలై ,రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమితమై మెరుగైన వైద్యం కోసం ఆర్థిక స్తోమత బాగా లేదన్న విషయాన్ని సోషల్ మీడియా( Social media ద్వారా తెలుసుకున్న ఇద్దరు మిత్రులు మంజుల వైద్య ?ఖర్చులకోసం తమ వంతుగా 5000 రూపాయలను బాధిత కుటుంబానికి శనివారం తమ మిత్రుల చేతుల మీదుగా బాధ్యత కుటుంబానికి అందజేశారు.

 Two Friends Who Helped Financially For Better Treatment ,chendurthi , Two Friend-TeluguStop.com

మంచి మనసుతో మానవత్వంతో ముందుకు వచ్చి తమ వంతుగా సహాయం చేసిన ఇద్దరు మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube