బి అర్ ఎస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట పట్టణ కేంద్రానికి చెందిన పెంటం కుమార్ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ ఇటీవల లో మరణించగా మృతుని కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ( BRS party ) తరఫున రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును హైద్రాబాద్ లో ని తెలంగాణ భవన్ లో మృతుని భార్యకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అందచేశారు.

 Financial Assistance To Family Of Brs Worker , Rajanna Sirisilla District ,br-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube