బి అర్ ఎస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట పట్టణ కేంద్రానికి చెందిన పెంటం కుమార్ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ ఇటీవల లో మరణించగా మృతుని కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ( BRS Party ) తరఫున రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును హైద్రాబాద్ లో ని తెలంగాణ భవన్ లో మృతుని భార్యకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అందచేశారు.

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం వార్తలపై స్పందించిన పేర్ని నాని..!!