భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది.భద్రాచలం బ్రిడ్జి వద్ద నీటిమట్టం సుమారు 43 అడుగులకు చేరుకుంది.
దీంతో అధికారులు భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.కాగా దిగువకు 8,89,911 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కాగా ఇంకా వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.