ప్రపంచంలోని ఈ నదుల్లో బంగారమే.. బంగారం.. ఎక్కడ ఉన్నాయంటే..?

ఇండియాలోనే( India ) కాదు.ప్రపంచవ్యాప్తంగా చాలామంది బంగారాన్ని ఇష్టపడతారు.

 Where Is The Gold In These Rivers Of The World , Gold, Rivers, World, Huge Depos-TeluguStop.com

మహిళలే కాదు.పురుషులు కూడా చాలామంది బంగారం ధరించేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.

బంగారం అనగానే అందరికీ ఆఫ్రికా ఖండం( Africa ) పేరే గుర్తుకొస్తుంది.ఎందుకంటే ఆ ఖండం బంగారం నిక్షేపాలకు ప్రసిద్ది అని చెప్పవచ్చు.

ఆఫ్రికాలోని అనేక నదుల్లో బంగారం నిక్షేపాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.అక్కడి నదుల్లో గులకరాళ్ల రూపంలో భారీ మొత్తంలో బంగారం లభిస్తుంది.

Telugu Africangold, Egypt, Ethiopia, Gold, Deposits Gold, Nile River, Sidon-Late

బంగారం లభించే నదులు విషయానికొస్తే.ప్రపంచంలోనే పొడవైన నదుల్లో ఒక్కటైన నైలు నదిలో బంగారం నిక్షేపాలు భారీగా ఉన్నాయట.ఆఫ్రికా దేశాల గుండా ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది.ఈజిప్ట్, సైడాన్, ఇథియోపియో( Egypt, Sidon, Ethiopia ) గుండా ప్రవహించే నదిలో మేలిమి బంగారం నిక్షేపాలు బాగా ఉన్నాయి.

ఈ నది పొడవునా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.ఇక జింబాబ్వే, మొజాంబిక్( Zimbabwe, Mozambique ) గుండా ప్రవహించే బాంబేజీ నదిలో కూడా చాలా బంగారు నిక్షేపాలు ఉన్నాయి.

దీంతో ఇక్కడి స్థానికులతో పాటు విదేశీయులు కూడా ఈ నది దగ్గర బంగారం కూడా వెతుకులాట మొదలుపెడుతూ ఉంటారు.

Telugu Africangold, Egypt, Ethiopia, Gold, Deposits Gold, Nile River, Sidon-Late

ఇక దక్షిణాఫ్రికా, జింబాబ్వే, మొజాంబిక్ గుండా ప్రవహించే లింపోపో నదిలో కూడా ఖనిజ, బంగారం నిక్షేపాలు ఆపారంగా ఉన్నాయి.అలాగే ఈ నదికి సంబంధించిన ఉపనదుల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉండటంతో వీటి కోసం చాలామంది గాలిస్తున్నారు.అలాగే పశ్చిమ ఆఫ్రికా, గినియా.

, మాలి, నైజీరియాలో ప్రవహించే నైజర్ నది, ఘానాలోని వోల్టా నదిలో, యుకాన్, కెనడాలోని క్లోన్డికే నదితో పాటు బ్రిటిషన్ కొలంబియా, కెనడాలోని ఫ్రేజర్ నది, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేడ్స్ లోని యుబా నది, అమెరికా నదిలో కూడా బంగారు నిక్షేపాలు చాలా ఉన్నాయి.దీంతో ఈ నదుల్లో బంగారం కోసం చాలమంది వెతుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube