టాలీవుడ్ స్టార్ హీరోలతో పోల్చి చూస్తే కమెడియన్ బ్రహ్మానందం రిచ్.. అంత ఆస్తి ఉందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు కాగా ఈ కమెడియన్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కల్కి 2898 ఏడీ ( Kalki 2898 AD )సినిమాకు బ్రహ్మానందం ఏకంగా కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Brahmanandam Is The Tollywood Rich Comedian Details Inside Goes Viral , Kalki 2-TeluguStop.com

అయితే ప్రభాస్, రజనీలాంటి హీరోలతో పోల్చి చూస్తే కమెడియన్ బ్రహ్మానందం రిచ్ అని తెలుస్తోంది.

Telugu Brahmanandam, Kalki Ad, Prabhas, Rajinikanth, Rich, Tollywood-Movie

బాలీవుడ్ మీడియా ఈ విషయాన్ని ప్రస్తావించగా ఆ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.బ్రహ్మానందం తన సినీ కెరీర్ లో 1200కు పైగా సినిమాలలో నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించి బ్రహ్మానందంకు కమెడియన్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి.బ్రహ్మానందం కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Brahmanandam, Kalki Ad, Prabhas, Rajinikanth, Rich, Tollywood-Movie

బ్రహ్మానందం వయస్సు ప్రస్తుతం 68 సంవత్సరాలు కాగా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ మాత్రం అలాగే ఉన్నాయి.సరైన ప్రాజెక్ట్ లతో, సరైన పాత్రలతో బ్రహ్మనందం కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.గతంతో పోల్చి చూస్తే బ్రహ్మానందం హవా తగ్గిందనే చెప్పాలి.బ్రహ్మానందం ఆస్తుల విలువ ఊహించని స్థాయిలో ఉందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.బ్రహ్మానందం ప్రస్తుతం పరిమితంగా ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.బ్రహ్మానందంను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

బ్రహ్మానందంకు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కొసమెరుపు.బ్రహ్మానందం తన కొడుకును హీరో చేయాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే.

కమెడియన్ బ్రహ్మానందం ( Brahmanandam )స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న మరో కమెడియన్ లేరనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube