చందమామ పారితోషికం తగ్గించినా ఆఫర్లు దక్కడం లేదట పాపం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) మరోసారి సందడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అందులో భాగంగానే ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

 Kajal Agarwal Not Getting Offers Even Remuneration Less , Kajal Aggarwal, Lady-TeluguStop.com

ఆ సినిమా తర్వాత మళ్లీ కొత్త సినిమాలకు కాజల్‌ ఓకే చెప్పలేదు.కానీ కాజల్‌ అగర్వాల్‌ యొక్క హడావుడి మాత్రం మామూలుగా లేదు.

సోషల్‌ మీడియా లో పెద్ద ఎత్తున అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది.అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్‌ యొక్క అందాల ఆరబోత ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యింది.

తల్లి అయిన తర్వాత కూడా ఈమె స్కిన్‌ షో( skin show ) చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చెప్పకనే చెబుతోంది.అయినా కూడా మేకర్స్‌ మాత్రం ఈమెను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.

ముందు ముందు అయినా ఈమెకు ఆఫర్లు వస్తాయా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పారితోషికం తగ్గించినా కూడా ఈమె కు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

Telugu Balakrishna, Kajal Agarwal, Nbk, Telugu-Movie

ఈమె రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా లేడీ ఓరియంటెడ్‌ సినిమా( lady oriented movie ) లు చేయడం లేదంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమా లు చేయడం ఉత్తమం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్‌ యొక్క సినిమాల జాబితా చాలా తక్కువ ఉంది.ముందు ముందు ఈ జాబితా పెరుగుతుందేమో అంటే కచ్చితంగా లేదు అనే సమాధానం వినిపిస్తుంది.తెలుగు లో పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న హీరోయిన్స్ తో సినిమా లు చేసేందుకు మేకర్స్ మరియు హీరోలు ఆసక్తి చూపించరు అనే విషయం అందరికి తెల్సిందే.

అయినా కూడా కాజల్ అగర్వాల్‌ అందాల ప్రదర్శణ చేయబోతుంది.తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది అంటే మాత్రం అది అబద్దం అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి కొన్నాళ్ల తర్వాత కాజల్‌ అగర్వాల్‌ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మగా.అక్కగా నటించే అవకాశాలు లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube