బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దళితబంధులో కమీషన్లు తీసుకోవడం సరికాదన్నారు.
ఈ క్రమంలోనే దళితబంధులో అవినీతికి పాల్పడటంతో పాటు కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లను సీఎం కేసీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని తెలిపారు.