స్పీకర్ పై బాల వీరాంజనేయ స్వామి దాడికి దిగారు దానిని ఎలిజా అడ్డుకున్నారు.అయినా పైకి వస్తె నేను అడ్డుపడ్డను.
బెందాలం అశోక్ మా మీదకు వచ్చారు.నా చేతికి గాయం కూడా అయ్యిందిసభలో 151మంది వుంటే ఇలా రక్తం వచ్చేలా దాడి చేయించారు.
దళిత శాసన సభ్యుడు ను స్పీకర్ పై కు పురిగొల్పడం అగ్ర వర్ణాల కు చెందిన ఎమ్మెల్యే లు మాపై దాడి చేశారు.