నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కారు ఢీకొనడంతో ఓ ఆటో రోడ్డుపక్కన కాలువలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటన సిరివెళ్ల వద్ద చోటు చేసుకుంది.ఈ క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి.
గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కాగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.