సీఎం అండతోనే ఇసుక మాఫియా.. అచ్చెన్నాయుడు కామెంట్స్

సీఎం జగన్ అండతోనే ఏపీలో ఇసుక మాఫియా చెలరేగుతోందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు.నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత నరేంద్రపై ఇసుక మాఫియా దాడి అమానుషమని తెలిపారు.

 Sand Mafia Is With The Cm.. Achchennaidu Comments-TeluguStop.com

వైసీపీ నేతల అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.వైసీపీ నేతల ఆగడాలకు భయపడేది లేదని చెప్పారు.

వైసీపీ అరాచక పాలనపై తమ పోరాటం ఆగదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube