3 పెళ్లిళ్లు అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

శ్రీకాకుళం జిల్లాలో “యువశక్తి” కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పలు సభలలో సీఎం జగన్.

 Pawan's Serious Comments On Cm Jagan's Comments About 3 Marriages, Pawan Kalyan,-TeluguStop.com

మూడు పెళ్లిళ్లు అంటూ.విమర్శలు చేయడం తెలిసిందే.ఆ కామెంట్లపై పవన్ కళ్యాణ్ సీరియస్ కౌంటర్ ఇచ్చారు.“మీ నాన్న వైయస్సార్ నే ఎదుర్కొన్న.నువ్వెంత.మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటున్నావ్.నేను విడాకులు ఇచ్చే చేసుకున్నా.ఇది మూడు ముక్కల ప్రభుత్వం.

, ఇక్కడున్నది 3 ముక్కల ముఖ్యమంత్రి.
ఇక్కడ కాయ్ రాజా కాయ్ బ్యాచ్.ఆటిన్ రాజాలు… డైమండ్ రాణీలు ఉంటారు.మరోసారి ప్యాకేజీ అంటే జనసేన కార్యకర్త చెప్పుతో కొడతా అని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ .ప్రసంగించారు.రాజకీయాలలో అనీ తెగించి.

యుద్ధం చేయటానికి వచ్చా.నిరంతరం మీతో యుద్ధం చేస్తూనే ఉంటా అని వైసిపి పై మండిపడ్డారు.

ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని.చిన్ననాటి నుండి పోరాట పట్టిమ కలిగిన వ్యక్తిని అంటూ  తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.

రౌడీలను ఎదుర్కోవటం… నాకు బాగా తెలుసు అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube