యశోద సినిమా సక్సెస్ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కల్పికా గణేష్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.లస్ట్ అనేది అందరికీ ఉంటుందని కల్పిక తెలిపారు.
అయితే దానిని ఎక్కడ చూపించాలనే విషయం అమ్మాయిలకు తెలిసి ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.సె*గా, హాట్ గా కనిపించడంలో తప్పు లేదని అయితే అంతకు మించి ఎక్స్ పోజ్ చేయాలనుకునే అమ్మాయిలు ఫ్యామిలీ గురించి ఆలోచించాలని ఆమె పేర్కొన్నారు.
ఆ పని చేసే ముందు ఆ స్థానంలో కుటుంబ సభ్యులను ఊహించుకోవాలని కల్పిక పేర్కొన్నారు.మిమ్మల్ని ఏ విధంగా పెంచుతున్నారనేది ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తుందని సమాజం నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని ఆమె వెల్లడించారు.
ఇతరులలో కూడా తల్లిని చూడాలని ఆమె వెల్లడించారు.ఏదైనా మార్పు తీసుకురావాలంటే మొదట మనం మారాలని ఆమె కామెంట్ చేశారు.
ఆ తర్వాత ఇతరులలో మార్పు తీసుకొనిరావడానికి ప్రయత్నాలు చేయాలని కల్పిక పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అమ్మాయిల గురించి, హీరోయిన్ల గురించి వచ్చే కామెంట్లపై కల్పిక స్పందిస్తూ ఆమె అన్నారు.
ఒంటరిగా వచ్చావని ఒంటరిగానే పోతావని కల్పికా గణేష్ అన్నారు.కల్పికా గణేష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
నటిగా కల్పిక రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
యశోద మూవీలో కల్పిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.యశోద సక్సెస్ తో కల్పిక రేంజ్ మరింత పెరుగుతుందని మరి కొందరు చెబుతున్నారు.మరోవైపు కల్పికా గణేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
కల్పికా గణేష్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది. ప్రముఖ నటి కల్పికా గణేష్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.