మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది.జల్నాలోని గీతా స్టీల్ ఫ్యాక్టరీలో ఫర్నెస్ పేలింది.
ఈ ఘటనలో సుమారు పది మంది మృత్యువాత పడ్డారు.పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు.కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.