పవన్ పై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శల జల్లు కురిపించారు పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు, పవన్ మాట్లాడిన భాష సంస్కారహీనంగా ఉందని చెప్పారు.మాకు అలా మాట్లాడటం వచ్చు కానీ మేము సంస్కారహీనులం కాదు అన్నారు, సినిమా డైలాగులు కాదు… రాజకీయ నాయకుడిలా మాట్లాడాలని తెలిపారు.

 Mla Nallapureddy Prasanna Kumar Reddy Hot Comments On Pawan-TeluguStop.com

పవన్ చంద్రబాబు బాగోతాలు ప్రజలకు తెలుసని అన్నారు.మా మంత్రులపై దాడి జరిగితే పవన్ ఖండించరా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube