మహాలక్ష్మిలా మెరిసిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ భార్య.. ఫిదా అయ్యామంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సినిమా రంగానికి దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.తారక్ సినిమాల ఈవెంట్లకు మినహా ఇతర ఈవెంట్లకు లక్ష్మీ ప్రణతి దూరంగా ఉంటారు.

 Young Tiger Junior Ntr Wife Photos Goes Viral In Social Media Details, Junior Nt-TeluguStop.com

అయితే లక్ష్మీ ప్రణతి మహాలక్ష్మిలా మెరిసిపోతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.లక్ష్మీ ప్రణతి ఫోటోలను చూసి ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడే లక్ష్మీ ప్రణతి తొలిసారి తన శైలికి భిన్నమైన లుక్ లో కనిపించారు.పట్టుచీర కట్టుకుని నగలు వేసుకుని కుందనపు బొమ్మలా అందంగా ఉన్న లక్ష్మీ ప్రణతి ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను తెగ షేర్ చేస్తుండటం గమనార్హం.తెలుగింటి ఆడపడుచులా లక్ష్మీ ప్రణతి ఉన్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కెమెరా ముందుకు ఎక్కువగా రాని లక్ష్మీప్రణతి ఈ ఫోటోల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే లక్ష్మీ ప్రణతికి సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు.

Telugu Brahmastra, Ntr, Laxmi Pranati, Mahalaxmi, Nandamuri Fans, Ntrlakshmi-Mov

ఆ కారణం వల్లే తారక్ సినిమాలలో కనిపించే అవకాశం ఉన్నా ఆమె ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది.

బ్రహ్మాస్త్రం మూవీ ప్రెస్ మీట్ లో తారక్ స్లిమ్ లుక్ లోనే కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

తారక్ సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్నా ఆ ఆలస్యానికి తగిన ప్రతిఫలం అయితే దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారక్ అతి త్వరలో తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube