రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డోన్ లో అభివృద్ధి జరిగింది.మీరు తలుచుకుంటే 6 నెలల్లో నందికోట్కూరు అభివృద్ధి చెందుతుంది.
చుట్టూ నీరున్నా తాగటానికి గుక్కెడు నీరు త్రాగ లేని పరిస్థితి మాది.ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్.
అబద్దాలు,అవకాశాలు, తప్పుడు ప్రచారాలు చేయడం టిడిపి నైజం.ప్రతి పక్షాలకు దిక్సూచి లేకుండా టీడీపీ ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తుంది.
ధరల పెంపు ఒక్క ఎపి లోనే కాదు,దేశ వ్యాప్తంగా ఉంది.దాన్ని గుర్తించ కుండా టిడిపి బాదుడే బాదుడు చేయడం హాస్యాస్పదం.
ఎ.పి లోని మద్యం రేట్లు కర్ణాటక,తెలంగాణలో కన్నా తక్కువ ధరలకు దొరుకుతుంది.
డిప్యూటీ సిఎం అంజాద్ బాష కామెంట్స్,వైసీపి నాయకులు,కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలనేది ప్లీనరీ ముఖ్య ఉద్దేశం.మూడేళ్ల పాలనలో కార్యకర్తలు,నాయకుల్లో సంతృప్తి పరచలేదని భాద ఉంది.రానున్న రెండేళ్ళలో న్యాయం చేస్తామని హామి ఇస్తున్నాం.