ఆర్ఆర్ఆర్ కు ఇంకో రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు.. ఎన్టీఆర్ అలా చేశాడంటూ?

స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవిలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 Umair Sandhu Another Review For Rrr Movie Details, Umair Sandhu, Comment, Rrr,-TeluguStop.com

300కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.ఇక ఎన్నో వాయిదాలతో ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో జక్కన్న, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తమ సినిమా గురించి ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు.

ఇక ప్రేక్షకులతో పాటు ఆ స్టార్ హీరోల అభిమానులు కూడా ఈ సినిమా గురించి తెగ ఎదురు చూస్తున్నారు.ఇక మొత్తానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంటుందని.

రాజమౌళి ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమాకు మార్కులు వేసేసారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా మొదటి రివ్యూ విడుదలైంది.

Telugu Ajay Devgan, Alia Bhatt, Jr Ntr, Rajamouli, Ram Charan, Rrr Review, Telug

దుబాయ్ కు చెందిన మూవీ క్రిటిక్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూశానని చెబుతూ ఫస్ట్ రివ్యూను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పాత్ర సినిమాకు ఆత్మ వంటిది.చరణ్ తన నటన తో టెర్ ఫిక్ గా కనిపించారని, తన పాత్ర మరింత అద్భుతంగా ఉందని తెలిపాడు.

అంతేకాకుండా డెడ్లీ కాంబో అంటూ బాక్సాఫీస్ దగ్గర మంటలు రేగడం ఖాయమని అద్భుతం ఆవిష్కృతం కానుంది అని.అందరూ గర్వపడేలా తన కలలకు ప్రతిరూపంగా రాజమౌళి ఈ సినిమాను రూపొందించారని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube