అందరికి నచ్చే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం: నిర్మాత శాన్వి కేదారి !!!

ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ బ్యానర్ పై మెట్టు రోహిత్ రెడ్డి, శ్రీ( Shree , Mettu Rohit Reddy )లు హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న నూతన సినిమాకు శాన్వి కేదారి నిర్మాత, విజయ్( Vijay )దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధర్మ కెమెరామెన్, నరేష్ రెడ్డి ఈ మూవీకి లిరిక్స్ అందిస్తున్నారు.

 Coming To The Audience With A New Concept That Everyone Will Love: Producer Saan-TeluguStop.com

నిర్మాత శాన్వి కేదారి (: Producer Saanvi Kedari )పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ… ”డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది.

యూత్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాగా ఉంటుందని, త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాము అన్నారు.ప్రతి ప్రేక్షకుడిని అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని, శరవేగంగా షూగింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ ను త్వరలో యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.

వచ్చే దసరాకు సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube