కమలా పండ్లను తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ సమస్య మాయం..!

చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ కూడా కమలా పండ్లను ( Mandarin orange )తినడానికి ఇష్టపడతారు.అలాగే దీనిని జ్యూస్ చేసి తాగడం వలన కూడా చాలా రుచితో పాటు, ఎన్నో ఆరోగ్య లాభాలను కూడా పొందవచ్చు.

 Consuming  Mandarin Orange Fruits Cures Bad Cholesterol Problem, Bad Cholesterol-TeluguStop.com

అయితే కమల పండు తీసుకోవడం వలన బరువు తగ్గడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది.

దీనిని తీసుకోవడం వలన శరీరంపై వచ్చే వృద్ధాప్య లక్షణాలు రాకుండా రక్షిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.ఇక అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు కూడా ప్రతి రోజు ఒక కమలాపండు తీసుకోవడం వలన రక్తపోటు స్థాయి అదుపులో ఉంటుంది.

మధుమేహాన్ని( Diabetes ) అదుపు చేయడంలో కమలా పండు చాలా మేలు చేస్తుంది.దీన్ని జ్యూస్ గా డైట్ లో తీసుకోవడం వలన చాలా మేలు ఉంటుంది.ఇక కమలా పండు తీసుకోవడం వలన గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది.కమలా పండును తీసుకోవడం వలన మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.అలాగే కిడ్నీ స్టోన్( kidney stones ) సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ కమలాపండును తీసుకోవడం వలన చాలా మేలు జరుగుతుంది.

ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా కమలాపండును తీసుకోవడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.ఎందుకంటే కమలాపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది.దీని వలన బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.

ఇక జీర్ణ క్రియ సమస్యల( Digestive problems ) నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.ఇక శరీరంలోని ఎముకలు దృఢంగా, కండరాలు గట్టిపడేలా చేయడంలో కూడా కమలాపండు సహాయపడుతుంది.

అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా కమలాపండు చాలా సహాయపడుతుంది.చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం కూడా కమలాపండు సహాయపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube