అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు తిరుమల శ్రీవారిని దర్సించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా – కవిత తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తాను. అలిపిరి వద్ద వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.
పాదాల మండపం వద్దకు చేరుకోగానే మనస్సు భక్తిభావంతో నిండిపోయింది.