ఉప్పల్ లో జీత్ క్రికెట్ అకాడమి ని తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

ఒక క్రీడాకారుడు మాత్రమే మంచి విద్యార్థిగా,మంచి నాయకునిగా రాణించ గలడని తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఉప్పల్ లో జీత్ క్రికెట్ అకాడమిని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి,తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు.

 Jeet Cricket Academy In Uppal Was Inaugurated By Telangana Sports Minister Srini-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెంచే విదంగా ఈ అకాడమీ ని ప్రారంభించిన వాలీబాల్ క్రీడాకారుడు నర్సింహ రెడ్డి ని అభినందించారు.

ఇంకా ఈ పరిసరప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే వాటిలో వాలీబాల్,బాస్కెట్ బాల్ ,స్విమ్మింగ్ పూల్ లాంటివి నేలకొల్పాలని సూచించారు.

దీనికి కావాల్సిన అనుమతులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక టి ఆర్ ఎస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Jeet Cricket Academy In Uppal Was Inaugurated By Telangana Sports Minister Srinivas Gowd , Jeet Cricket Academy , Telangana , Sports Minister , Srinivas Gowd, Trs Party , Kcr - Telugu Jeetcricket, Srinivas Gowd, Telangana, Trs

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube