చీమ త‌న జీవితంలో ఎందుకు నిద్ర‌పోదో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

చీమ జీవితాంతం నిద్రపోని జీవి.పగలనక, రాత్రనక అవిశ్రాంతంగా శ్రమించినా అస్స‌లు నిద్రపోదు.

 Wonder If The Ant Knows Why He Sleeps In His Life Problem Food Insect People , A-TeluguStop.com

చీమల మెదడు.కీటకాలలో అత్యంత వేగవంతమైనదిగా పరిగణించబడుతుంది.

ఇది ధాన్యాలను సేకరించడం నుండి కుటుంబ సమూహాన్ని ఏర్పరచడం వరకు పగల‌న‌క రాత్ర‌న‌క‌ పనిలో నిమగ్నమై ఉంటుంది.చీమ పరిమాణం చిన్నదే కావచ్చు.కానీ దానికి దాదాపు 2.5 లక్షల మెదడు కణాలు ఉన్నాయి.ఈ కణాల కారణంగా చీమ నిద్ర పోకుండా ప‌నిచేస్తూనే ఉంటుంది.మ‌న‌ చుట్టూ వివిధ రకాల చీమలు కనిపిస్తాయి.

శాస్త్రీయ సమాచారం ప్రకారం ప్రపంచంలో 10 వేలకు పైగా చీమ జాతులు ఉన్నాయి.చీమ 2 నుండి 7 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది.

అతిపెద్ద చీమల పేరు కార్పెంటర్ యాంట్, ఇది 2 సెం.మీ.చీమలు వాటి బరువు కంటే ఎక్కువ బరువును ఎత్తగలవు.కొన్ని ఆహార పదార్థాలను తీసుకువెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు చీమ తన బరువు కంటే ఎక్కువ బ‌రువును ఎత్తగలదు.

ఒక అంచనా ప్రకారం చీమ తన బరువు కంటే 20 రెట్లు ఎక్కువ బ‌రువు ఎత్తగలదు.దానిని తన నివాస ప్రదేశానికి తీసుకువెళుతుంది.చీమ‌ల‌కు వంశం, కాలనీ కూడా ఉంది.ఒక కుటుంబానికి చెందిన చీమలు అందులో నివసిస్తాయి.

ఈ చీమలకు పని కూడా నిర్ణయించబడుతుంది.ఇతర జీవులు కాలక్రమేణా తమ కుటుంబాలను విస్తరించుకున్నట్లే, చీమలు కూడా తమ కుటుంబాలను విస్తరింపజేస్తాయి.

Wonder If The Ant Knows Why He Sleeps In His Life Problem Food Insect People , Ant , Problem , Sleeps , Day Time , Night Time , 2.5 Lakh Brain Cells , More Than 10 Thousand Species Of Ants - Telugu Brain, Day Time, Thousand, Time, Problem, Sleeps

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube