బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని సినిమాలతోనే కాదు సోషల్ మీడియాల్ కూడా రెచ్చిపోతుంది.గ్లామర్ షో విషయంలో ఏమాత్రం తగ్గని దిశా పటాని తన ఇన్ స్టా పేజ్ లో హాట్ షోస్ తో అదర గొడుతుంది.
అంతకు ముందు కాల్విన్ క్లైన్ లో దుస్తులకి బ్రాండింగ్ గా అమ్మడు చేసిన హాట్ షో అంతా ఇంతా కాదు.ఇక ఇప్పుడు ఆ బ్రాండ్ నుండి బయటకు వచ్చినా సరే తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళని రెచ్చగొడుతుంది ఈ అమ్మడు.
సినిమాల లెక్క ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాని హీటెక్కించడంలో మాత్రం దిశా తర్వాతే ఎవరైనా అని అనిపించేలా అమ్మడు స్కిన్ షో ఉంది.లేటెస్ట్ గా అమ్మడి హాట్ పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఓ పక్క టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో ఉన్నా సరే అందాలను గుమ్మరించడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు ఈ సొగసరి.తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ ఒక్క సినిమాతో సరిపెట్టుకున్న అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో రెచ్చిపోతుంది.
అక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న దిశా ఇంకా తన ఫ్యాన్ బేస్ పెంచుకునేందుకు రోమాంటిక్ ఫోటోలతో అలరిస్తుంది.ఇన్ స్టాగ్రాం పిక్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తున్న ఈ అమ్మడు ఫోటోలకు లక్షల కొద్దీ లైక్స్ వస్తున్నాయి.