టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి పంటను మీడియాకు చూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

 Police Surrounded Tpcc Chief Revanth Reddy Home Details, Police Surrounded ,tpcc-TeluguStop.com

ఇందులో భాగంగా ఇవాళ రైతులతో సందడి చేయాలని పిలుపునిచ్చారు.ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన రేవంత్ ఇంటి వద్ద అర్ధరాత్రి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు.

మరోవైపు అల్లర్ల నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube