1.‘ సింగపూర్ తెలుగు సమాజం ‘ రక్తదాన శిబిరం
సింగపూర్ లో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
2.అమెరికాలో కరోనా
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది.నిత్య లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.మరణాల శాతం ఎక్కువగా ఉండడంతో స్థానికంగా ఆందోళన చెలరేగుతోంది.
3.’ అప్ స్కిల్లింగ్ సెషన్ ‘ లబ్ధి పొందిన భారతీయులు
యూఏఈ లోని అజ్మన్ ప్రాంతంలోని అనేక కంపెనీల్లో పని చేస్తున్న 50 మంది భారత కార్మికులు బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్ స్కిల్స్ లో శిక్షణ తీసుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా మొత్తం ఇప్పటివరకు మూడు వందల మంది శిక్షణ తీసుకున్నాడు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు
4.తాలిబన్ లో భారతీయులు
తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోకి అడుగుపెట్టిన తర్వాత మొత్తం సిబ్బందిని అధికారులు భారత్ కు తరలించారు.అయితే సుమారు 1000 మంది భారతీయులు అక్కడ ఇంకా చిక్కుకుపోయినట్లు, వారంతా ఆ దేశంలోనే ఉన్నట్లు సమాచారం.
5.తాలిబన్లతో కలిసి పని చేస్తాం : బ్రిటన్
మస్తాన్ సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు అవసరమైతే తాలిబన్లతో కలిసి పని చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ అన్నారు.
6.కాబూల్ చేరుకున్న తాలిబన్ అగ్ర నేత
తారీకు సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదూర్ శనివారం కాబూల్ చేరుకున్నారు.
7.అమెరికానే ఉపాధి చూపించాలి
ఆఫ్ఘనిస్తాన్ ఆటో అమెరికా దళాలు సేవలందించి, తాలిబన్ల రాస్తూ ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన భారతీయుల సంక్షేమాన్ని అమెరికా పట్టించుకోవాలని ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ డిమాండ్ చేసింది .
8.తాలిబన్లకు బైడన్ వార్నింగ్
కాబూల్ ఎయిర్పోర్టులో తరలింపు కార్యక్రమాలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసినా, లేదా అమెరికా బలగాలపై దాడులకు దిగినా సహించేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హెచ్చరికలు జారీ చేశారు.
9.ఆఫ్ఘన్ నుంచి ఇండియా కి చేరుకున్న తెలుగు జవాన్
ఆఫ్ఘనిస్తాన్ నుంచి కమాండో హజీవలీ గురువారం ఢిల్లీకి చేరారు.ఈ విషయాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొండాపురం లో ఉన్న ఆయన బంధువులు తెలియజేశారు.
10.ఇండియన్స్ ను విడుదల చేసిన తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్లో కిడ్నాప్ అయిన భారత పౌరుల తో సహా మొత్తం 150 మంది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని కి సురక్షితంగా చేరుకున్నారు.
.