హుజురాబాద్ ఉప ఎన్నికలలో బిజెపి గెలుపు ఆపలేరు అంటున్న కేంద్ర మంత్రి..!!

తెలంగాణ రాజకీయాలలో హుజురాబాద్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది.ఎలాగైనా గెలవాలని ప్రతిపక్షాలు.

 Kishan Reddy Serious Comments On Huzurabad By Elections, Kishan Reddy, Huzurab-TeluguStop.com

కంకణం కట్టుకున్నాయి.ఇటువంటి తరుణంలో ఇటీవల కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.“ప్రజా ఆశీర్వాద యాత్ర” చేపడుతున్న సంగతి తెలిసిందే.కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లే రీతిలో కిషన్ రెడ్డి.

మరియు బిజెపి నాయకులు యాత్రలో పాల్గొంటున్నారు.

ఇటువంటి తరుణంలో హుజరాబాద్ ఉప ఎన్నిక గురించి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

ఈటల నీ ఓడించటానికి కెసిఆర్ కుటుంబం కుట్రలు పన్ని నట్లు స్పష్టం చేశారు.ఎవరెన్ని కుట్రలు పన్నినా హుజురాబాద్ ఉప ఎన్నికలలో బిజెపి గెలవడంతో అని ఈటల… గెలుపును ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు.

ఖచ్చితంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో కాషాయ జెండా ఎగరేస్తాం అని స్పష్టం చేశారు.కచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కెసిఆర్ కుటుంబ అహంకారాన్ని కులదోస్తరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube