ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు కామ మైకంలో మునిగిపోయి మూగ జీవాలను సైతం వదలడం లేదు.తాజాగా ఓ యువకుడు కామాంధకారంలో మునిగిపోయి అర్ధ రాత్రి సమయంలో మూగ జీవం అయినటువంటి ఆవు పై అత్యాచారం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఘటన దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ ప్రాంతంలో సమర్ ఖాన్ అనే యువకుడు నివాసముంటున్నాడు.అయితే ఇతడు పుట్టుకతోనే మూగవాడు.దీంతో ఇంటి వద్దనే ఉంటుండేవాడు.అయితే స్థానికంగా ఉన్నటువంటి మరో వ్యక్తికి ఆవులు ఉండేవి.
కాగా అర్ధరాత్రి సమయంలో ఆవులు కట్టివేసి ఉండడంతో సమర్ ఖాన్ ఆవుపై అత్యాచారానికి ఒడిగట్టాడు.ఇదంతా గమనిస్తున్నటువంటి స్థానికంగా ఉన్న ఓ యువకుడు ఈ దురాఘాతాన్ని తన మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించి మూగ జీవి పై అత్యాచారం చేసిన ఘటన గురించి ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జంతువులకు కూడా రక్షణ కల్పించాలని కాబట్టి మూగజీవాల పై ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను నెటిజన్లు కోరుతున్నారు.