శ్రియని బాగా చీప్ గా పట్టేశారు

డిమాండ్ ఉన్నప్పుడే మనం ఆడింది ఆట , పాడింది పాట.ఒకప్పుడు అందరు అగ్రహీరోలను కవర్ చేసింది శ్రియ.

 Shriya Drops Down Her Remuneration For Nbk 100th-TeluguStop.com

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్.ఇలా వీళ్ళందరితో నటించిన ఘనత దక్కిన ఇద్దరు హీరోయిన్లలో శ్రియ కూడా ఉంది.

ఆ సమయంలో శ్రియ పారితోషికం 60 లక్షలకు పైమాటే.ఇలియానా, త్రిష స్పీడ్ పెంచడంతో శ్రియను పక్కనపెట్టేసారు మన దర్శకనిర్మాతలు.

అప్పటినుంచి ఆ ఇండస్ట్రీ , ఈ ఇండస్ట్రీ అంటూ చూడకుండా, ఎక్కడ అవకాశం దొరికినా, తక్కువ రేటుకే చేసుకుంటూ పోయింది శ్రియ.వయసు కూడా మూడు పదులు దాటడంతో శ్రియకి అవకాశాలు పూర్తిగా తక్కువైపోయాయి.

అదృష్టం కొద్ది, నయనతార, అనుష్క అందుబాటులో లేక, బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్రా శాతకర్ణిలో అవకాశం చేజిక్కించుకుంది.

ఈ సినిమాకోసం శ్రియ ఎంత తీసుకుంటుందో తెలుసా ? చీప్ అంటే చీప్ గా 35 లక్షలట .అంతేగా .డిమాండ్ ని బట్టే రేటు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube