శంకర్ పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయింది అంటే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ప్రస్తుతం అయినా రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ జనాలను ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తున్నారు.

 Why Pawan Kalyan Director Shankar Movie Stopped Details, Pawan Kalyan ,director-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాయి.ఇక తమిళ్ డైరెక్టర్ అయిన శంకర్( Director Shankar ) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు

Telugu Shankar, Game Changer, Pawan Kalyan, Pawankalyan, Drama, Ram Charan, Toll

శంకర్ సినిమా అంటే రాజకీయానికి సంబంధించిన ప్రత్యేకించి ఒక స్టోరీని ఇన్వాల్వ్ చేస్తూ సినిమా స్టోరీ రాసుకుంటాడు అందువల్లే శంకర్ సినిమాకి చాలా డిమాండ్ ఉంటుంది.అలాంటి ఒక కథతోనే పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ డ్రామాలో( Political Drama ) నడిచే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.కానీ ఎందుకో ఆ సినిమా మెటీరియలైజ్ కాలేదు దాంతో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అయితే రాలేదు.

 Why Pawan Kalyan Director Shankar Movie Stopped Details, Pawan Kalyan ,director-TeluguStop.com

ఇక ఫ్యూచర్ లో వస్తుందన్న క్లారిటీ కూడా లేదు.

Telugu Shankar, Game Changer, Pawan Kalyan, Pawankalyan, Drama, Ram Charan, Toll

ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు ఆయన ఒప్పుకున్న సినిమాలు కూడా చాలా ఎక్కువగా ఉండడంతో ఇవన్నీ పూర్తి చేసేసరికే పవన్ కళ్యాణ్ కి చాలా రోజులు పడుతుంది.కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు అప్పుడే సినిమా అయితే ఉండకపోవచ్చు.ఇక ఇప్పటికే శంకర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్( Game Changer ) అనే సినిమా చేస్తున్నాడు ఈ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి…ఈ సినిమా కనక హిట్ అయితే శంకర్ ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంటాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube