చిరంజీవి, బాలయ్య ల కోసం మల్టీస్టారర్ స్టోరీ రెడీ చేసిన విజయేంద్ర ప్రసాద్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా పేరుపొందిన విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad)ప్రస్తుతం ఇండియా లోనే టాప్ రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పటికే ఈయన బాలయ్య బాబు, చిరంజీవి లను పెట్టీ మల్టీ స్టారర్ గా ఒక కథ కూడా రాసినట్టుగా తెలుస్తుంది.

 Vijayendra Prasad Prepared Multistarrer Story For Chiranjeevi And Balayya Deatil-TeluguStop.com

ఈ సినిమాకి రాజమౌళి అన్ని సినిమాలకి కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ కథని అందించడం విశేషం…ఇక సీనియర్ హీరోలు అయిన బాలయ్య బాబును, చిరంజీవిని (Chiranjeevi)హీరోలుగా పెట్టి ఒక మల్టీస్టారర్ స్టోరీ రాసినట్టుగా తెలుస్తుంది.ఇప్పటికి ఆర్ఆర్ సినిమా(RRR movie)తో ఒక పెద్ద మల్టీస్టారర్ రాసిన వ్యక్తిగా విజేంద్రప్రసాద్ కి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు అయితే లభించింది.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు బాలయ్య బాబు(Balayya), చిరంజీవిలతో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Vijayendra Prasad Prepared Multistarrer Story For Chiranjeevi And Balayya Deatil-TeluguStop.com
Telugu Balakrishna, Balayya, Balayya Babu, Chiranjeevi, Chiru, Rajamouli, Rrr, T

అయితే వీళ్ళ మీద ఈయన ఒక స్టోరీ రాసుకున్నాడు, కానీ ఆ స్టోరీని సినిమాగా చేసే డైరెక్టర్ ఎవరు అనేదానిపైన చాలా రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో రాజమౌళి (Rajamouli)అయితే ఈ సినిమా చేయలేడు మరి తెలుగులో ఎవరు ఈ సినిమాను డైరెక్షన్ చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది…అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్ కి అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది.ఆయన ఎవరూ అనే విషయం అంత స్పష్టంగా తెలియకపోయినప్పటికీ తమిళ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ని మాత్రం ఈ ప్రాజెక్ట్ కోసం ఫిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

Telugu Balakrishna, Balayya, Balayya Babu, Chiranjeevi, Chiru, Rajamouli, Rrr, T

ఈ సినిమాతో మరోసారి భారీ మల్టీస్టారర్ తో సినిమా తో హిట్ కొట్టాలని రాజమౌళి వాళ్ల నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది…అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇండియా లోనే రెండు భారీ మల్టీ స్టారర్ సినిమాలకి కథ అందించిన రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube