చిరంజీవి, బాలయ్య ల కోసం మల్టీస్టారర్ స్టోరీ రెడీ చేసిన విజయేంద్ర ప్రసాద్…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా పేరుపొందిన విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad)ప్రస్తుతం ఇండియా లోనే టాప్ రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పటికే ఈయన బాలయ్య బాబు, చిరంజీవి లను పెట్టీ మల్టీ స్టారర్ గా ఒక కథ కూడా రాసినట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాకి రాజమౌళి అన్ని సినిమాలకి కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ కథని అందించడం విశేషం.
ఇక సీనియర్ హీరోలు అయిన బాలయ్య బాబును, చిరంజీవిని (Chiranjeevi)హీరోలుగా పెట్టి ఒక మల్టీస్టారర్ స్టోరీ రాసినట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికి ఆర్ఆర్ సినిమా(RRR Movie)తో ఒక పెద్ద మల్టీస్టారర్ రాసిన వ్యక్తిగా విజేంద్రప్రసాద్ కి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు అయితే లభించింది.
ఇక అందులో భాగంగానే ఇప్పుడు బాలయ్య బాబు(Balayya), చిరంజీవిలతో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
అయితే వీళ్ళ మీద ఈయన ఒక స్టోరీ రాసుకున్నాడు, కానీ ఆ స్టోరీని సినిమాగా చేసే డైరెక్టర్ ఎవరు అనేదానిపైన చాలా రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో రాజమౌళి (Rajamouli)అయితే ఈ సినిమా చేయలేడు మరి తెలుగులో ఎవరు ఈ సినిమాను డైరెక్షన్ చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్ కి అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది.
ఆయన ఎవరూ అనే విషయం అంత స్పష్టంగా తెలియకపోయినప్పటికీ తమిళ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ని మాత్రం ఈ ప్రాజెక్ట్ కోసం ఫిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఈ సినిమాతో మరోసారి భారీ మల్టీస్టారర్ తో సినిమా తో హిట్ కొట్టాలని రాజమౌళి వాళ్ల నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇండియా లోనే రెండు భారీ మల్టీ స్టారర్ సినిమాలకి కథ అందించిన రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు.
ఇదేందయ్యా ఇది.. మందు కిక్ ఎక్కితే మరి ఓవర్ యాక్టింగ్ చేయాలా?