బెస్ట్ అత్తమ్మా అంటూ మెగా కోడలు పోస్ట్.. అభిమానులు ఫిదా!

సాధారణంగా ప్రతి ఒక అభిమాని వారి అభిమాన నటుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని ఎంతో ఆరాట పడుతుంటారు.ఈ క్రమంలోనే నిత్యం వారి సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతూ వారికి సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాల గురించి తెలుసు కుంటాము.

 Upasana Share Her Mother In Law Photo And Said Wishes Fans Are Impress , Mega Fa-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇక నేడు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టినరోజు కావడంతో ఉపాసన తనదైన శైలిలో తన అత్తమ్మ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఉపాసన సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ…’హ్యాపీ బర్త్‌డే మై డియరెస్ట్ అత్తమ్మా.

మీరు మీ వైవాహిక జీవితానికి మూలాధారం. అంటూ తన అత్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ విధంగా అతను అత్తమ్మ అంటూ అమ్మలా ప్రేమతో పిలుస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఎంతో మంది మెగా అభిమానులు ఉపాసన ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేయడమే కాకుండా సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.ఇక ఉపాసన అపోలో హాస్పిటల్ బాధ్యతలను ఎంతో చక్కగా వ్యవహరిస్తూనే ఇటు మెగా కుటుంబ బాధ్యతలను కూడా చూసుకుంటూ బెస్ట్ కోడలిగా పేరు సంపాదించుకున్నారు.

Upasana Share Her Mother In Law Photo And Said Wishes Fans Are Impress , Mega Family , Upasana , Ram Charan Wife , Social Media , Mother Birthday , Megastar Chiranjeevi S Wife Surekha , Wishes , Post , Mother In Law , Photo , Fans Are Impress , - Telugu Fans Impress, Mother, Mother Law, Ram Charan, Upasana, Wishes

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube