'బాబు' పిచ్చి వేషాలేస్తున్నాడా ...? హరీష్ అలా ఎందుకంటున్నాడు ...?

బాబు ఇంకా పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తులో నీ సంగతి చూస్తాం.మా వద్ద ఉన్న రికార్డులు ముందుముందు బయటపెడతాం’ కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు అమరావతిలో పడ్డాడు.

 Trs Leader Hareeshrao Fire On Ap Cm Chandrabau-TeluguStop.com

మహాకూటమి పేరుతో ఇప్పుడు హడావుడి చేస్తూ తెలంగాణకు అన్యాయం చేయాలనీ చూస్తే … ఉరుకోము ఖబడ్దార్‌ అంటూ టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఏపీ సీఎం చంద్రబాబు ని విమర్శించాడు.

కాంగ్రెస్‌కు టికెట్లు, నోట్ల కట్టలు, మాట్లాడాల్సిన స్క్రిప్ట్.అన్నీ అమరావతి నుండే వస్తున్నాయని ఆరోపించారు.కేసీఆర్ దెబ్బకొడితే కాంగ్రెస్, టీడీపీ మైండ్ బ్లాంక్ అవుతుందని హెచ్చరించారు.

గజ్వేల్‌లో ఆదివారం నిర్వహించిన మైనారిటీల సభలో హరీష్ ఈ వ్యాఖ్యలు చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube