Shraddha Das: ఆ నటుడితో ప్రేమలో పడిన నరేష్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధా దాస్( Shraddha Das ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అందం అభినయం కలగలిసిన హీరోయిన్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు.

 Tollywood Actress Shraddhas In A Romantic Mood With A Young Actor Have Photos G-TeluguStop.com

అందం కావాల్సినంత ఉన్నప్పటికీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.కాగా శ్రద్ధా దాస్ మొదట సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో టాలీవుడ్ హీరో నరేష్ హీరోగా నటించారు.అయితే తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కలిపి మొత్తం 40 చిత్రాల్లో నటించింది.ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా ఈమెకు సరైన గుర్తింపు దక్కకపోగా సరైన అవకాశాలు కూడా రావడం లేదు.

Telugu Romantic Mood, Shraddha Das, Shraddhadas, Shraddhas-Movie

ఆర్య 2 సినిమా( Arya 2 ) నుంచి తన అందాన్ని అంతకంతకు పెంచుకుంటూ రోజురోజుకీ మరింత గ్లామర్ గా తయారవుతుంది శ్రద్దాదాస్.అయితే అవకాశాలు లేక కేవలం స్కిన్ షో చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతోంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రద్ధాదాస్.

కాగా ప్రస్తుతం టీవీ షోలు, వెబ్‌ సిరిస్‌లతో బిజీగా ఉంది.ఈటీవీ లో ప్రసారమవుతున్న ఢీ షో కి జడ్జిగా( Dhee Show ) వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఒక వ్యక్తితో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పిక్స్‌ని షేర్ చేసింది.ఫోటోల్లో ఇద్దరూ లవ్ బర్డ్స్‌లా కనిపిస్తున్నారు.

Telugu Romantic Mood, Shraddha Das, Shraddhadas, Shraddhas-Movie

స్లీవ్‌ లెస్‌ కాటన్ టాప్ లో ఎద అందాలను చూపిస్తూ ఆలోచిస్తున్నట్లుగా ఫొటోస్ కి పోజులిచ్చింది.ముద్దుగుమ్మ రొమాంటిగ్ మూడ్‌లో ఉన్న పిక్స్ చూసి ఆల్‌ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ, ఆసమ్, సూపర్ జోడి అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.అయితే శ్రద్దాదాస్ పక్కన ఉన్న యువకుడు కూడా యాక్టరా లేక లవరా అనేది మాత్రం తెలియడం లేదు.శ్రద్దాదాస్ పక్కన ఉన్న వ్యక్తి పేరు అభిషేత్ ద్వివేది.

( Abhishet Dwivedi ) అయితే ఇప్పటి వరకు సింగిల్‌గా ఫోటోలు పెట్టిన టాలీవుడ్ బ్యూటీ షడన్‌గా మరో యువ నటుడితో ఒకే సోఫాలో కూర్చొని అతని తల తన ఒడిలో పెట్టుకున్న ఫోటోలు చూసి అంతా లవర్స్‌ అని ఫిక్సవుతున్నారు.మరి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలియాలి అంటే శ్రద్ధా దాస్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube