తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన ఒకే ఒకరు చిరంజీవి( Chiranjeevi ) ఈయన పడిన కష్టానికి నిజంగా మెగాస్టార్ అనేది ఒక గొప్ప గుర్తింపు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇది ఇలా ఉంటే ఈయన తో సినిమా చేయడానికి స్టార్ హీరోయిన్లు సైతం పోటీ పడుతూ ఉంటారు.
అలాంటి క్రమంలో ఈయనతో నటించడానికి చాలామంది నటులు కూడా ఉత్సాహం చూపిస్తూ ఉందేవారు.ఇక దర్శకులైతే ఈయనతో ఒక సినిమా చేస్తే చాలు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందవచ్చు అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు.
అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి ఆయనతో ఒక సినిమా చేయాలని అనుకున్న చాలా మంది దర్శకులు వాళ్ళు ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అయిన కూడా ఇప్పటి వరకు చిరంజీవితో మాత్రం ఒక్క సినిమాను కూడా చేయలేకపోయారు.ఇక ఆ దర్శకులు వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పూరి జగన్నాథ్
( Puri Jagannath )పూరిజగన్నాథ్ , చిరంజీవి అభిమానిగా సినిమా ఇండస్ట్రీ వచ్చాడు.ఇక అభిమానులు చిరంజీవిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్ లో చిరంజీవి ని చూపించాలని పూరి చాలా ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.
ఇక ఇంతవరకు కూడా పూరి చిరంజీవి తో వినిక చెలేకపొయాడు.

రాజమౌళి
( Rajamouli ) దర్శకుధీరుడుగా తనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న రాజమౌళికి కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నుంచి ఆయన సినిమాలను చూస్తూ పెరగడం వల్ల రాజమౌళి కి చిరంజీవి అంటే అభిమానం ఇష్టం ఉండేదట.ఇక తను కూడా చిరంజీవితో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.కానీ ఇప్పటివరకు అది ఇంకా వర్కౌట్ అవ్వలేదు.

సుకుమార్
( Sukumar ) సుకుమార్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టమట ఒక రకంగా సుకుమార్ ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి ముఖ్య పాత్ర పోషించడాని ఆయన చాలాసార్లు చెప్పాడు.ఇలాంటి సుకుమార్ కూడా చిరంజీవి ఘో సినిమా చేయాలనుకున్నాడు.కానీ వీళ్ళ కాంబో లో ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు…