బాలికను రాత్రి పూట అపహరించిన కామాంధులు.. రాత్రి మొత్తం కారులోనే అలా చేసి

దేశంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు లెక్కే లేకుండా పోతుంది.పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కానీ ఇలా ఆడవాళ్లను చెరబట్టే కామాంధులు మాత్రం మారడం లేదు.

 The Girl Was Abducted At Night By The Lovers Who Did So In The Car All Night , Lady , Rape , State Of Jharkhand , Ranchi , Dsp , Dsp Ankitha , Petrolling , Girl Got Into The Car-TeluguStop.com

తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన ఇందుకు జరిగిన ఓ ఘటన ఇందుకు అద్దం పడుతోంది.సమయానికి డీఎస్పీ రావడంతో ఆ అమ్మాయి  ప్రాణాలతో బయటపడింది కానీ లేకపోతే ఆ అమ్మాయి చనిపోయేదే.

రాత్రి పూట పెట్రోలింగ్ చేస్తున్న డీఎస్పీ అంకిత ఆ కామాంధుల కారు వద్దకు వెళ్లి పరిశీలించి… అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను ఆసుపత్రికి తరలించింది.లేకపోతే ఆ బాలిక ప్రాణాలను కోల్పోయేదే.

 The Girl Was Abducted At Night By The Lovers Who Did So In The Car All Night , Lady , Rape , State Of Jharkhand , Ranchi , DSP , DSP Ankitha , Petrolling , Girl Got Into The Car-బాలికను రాత్రి పూట అపహరించిన కామాంధులు.. రాత్రి మొత్తం కారులోనే అలా చేసి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో అర్ధరాత్రి పూట ఓ బాలిక రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తోంది.ఇది గమనించిన ఐదుగురు కామాంధులు బాలికను చెరబట్టారు.

నెమ్మదిగా వెళ్లి అడ్రస్ కోసమని ఆ బాలికతో మాటలు కలిపారు.ఇలా మాటలు కలిపిన ఆ కామాంధులు ఆ బాలికను కార్లో ఎక్కించుకుని వెళ్లారు.

నగరం మొత్తం తిప్పుతూ ఆమెను రేప్ చేశారు.చివరకు కారును ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆపిన ఆ కామాంధులు అక్కడ కూడా ఆ బాలిక మీద అత్యాచారం

చేస్తూ ఉన్నారు.

కానీ అదే సమయంలో అక్కడికి డీఎస్పీ అంకిత పెట్రోలింగ్ చేసుకుంటూ వచ్చింది.ఆ కారు అనుమానస్పదంగా ఆపి ఉండడంతో డీఎస్పీ వెళ్లి చూసింది.

దీంతో ఆ కామాంధుల ఆటలు డీఎస్పీకి తెలిశాయి.బాలిక వివస్త్రగా ఉండడం చూసిన ఆ డీఎస్పీ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించింది.

ఆ కామాంధుల మీద కేసు ఫైల్ అయింది.వారి మీద విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube